పాకిస్థాన్ మళ్లీ కాల్పులకు తెగబడితే తగిన బుద్ధి చెబుతాం: ఆర్మీ చీఫ్ హెచ్చరిక
జవాన్ల సమస్యల పరిష్కారం కోసం వారు ఫిర్యాదులు చేయడానికి బాక్సులు ఏర్పాటు చేశామని బిపిన్ రావత్ తెలిపారు. జవాన్ల సమస్యలను తెలపడానికి తనను కూడా నేరుగా కలవవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప భార్యకు ఆయన గ్యాలంటరీ అవార్డు ప్రదానం చేశారు.