శ్రీవారి సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
Tirumala

More Telugu News