చిరంజీవి కోసం కొత్త పదం కనిపెట్టిన మంచు లక్ష్మి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవి కోసం కొత్త పదం కనిపెట్టిన మంచు లక్ష్మి

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నంబర్ 150'పై మంచు లక్ష్మి ప్రశంసలు కురిపించింది. సినిమాను చూశానని... కమర్షియల్ ఎలిమెంట్స్ తో చిరంజీవి పవర్ ఫుల్ మెసేజ్ ఇచ్చారని పేర్కొంది. చిరంజీవి పర్ఫామెన్స్ 'చింపిఫైడ్' అంటూ ట్వీట్ చేసింది. నిర్మాతగా మనమందరం గర్వపడేలా రామ్ చరణ్ చేశాడని చెప్పింది. 

More Telugu News