రూ.31.5 లక్షల పాతనోట్లను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
నిందితులని విచారించగా 45 శాతం కమీషన్‌పై కొత్త కరెన్సీలోకి మార్చేందుకు వీటిని తీసుకువెళ్తున్నట్లు అంగీకరించారు. ఒక ఎన్నారై సాయంతో పాత నోట్లను మార్చిపెడతానని అతుల్ తమకు చెప్పినట్లు పట్టుబడిన వ్యక్తులు విచారణలో తెలిపారు. కారులో మొత్తం రూ.31.5 లక్షల విలువైన రద్దయిన పాత నోట్లు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.