టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ సక్సెస్ అవుతారు: ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టాటా సన్స్ చైర్మన్ గా చంద్రశేఖరన్ సక్సెస్ అవుతారు: ‘ఇన్ఫోసిస్’ నారాయణమూర్తి

టాటా సన్స్ కొత్త  చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకంపై ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఆ సంస్థకు చైర్మన్ గా చంద్రశేఖరన్ సక్సెస్ అవుతారని, ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. చంద్రశేఖరన్ కు మంచి విజన్ ఉందని, ఆయనను ఎంపిక చేయడం  ఐటీ రంగానికి ఎంతో లాభదాయకమని అన్నారు. కాగా, చంద్రశేఖరన్ ఎంపికపై  ప్రముఖ సంస్థలు విప్రో, బయోకాన్, టైటాన్ ఎండీలు హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News