ఎయిర్ ఇండియాలోని ముందు సీట్లు ఇకపై వీరికే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిర్ ఇండియాలోని ముందు సీట్లు ఇకపై వీరికే!

మహిళా ప్రయాణికులకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలను గౌరవించాలనే భారతీయ సంప్రదాయం ప్రకారం... విమానంలోని ముందు ఆరు వరుసల సీట్లను మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని త్వరలోనే నేషనల్ క్యారియర్లలో అమలు చేయనుంది. ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే ఈ సీట్లను మహిళలకు కేటాయించనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. మహిళల కోసం విమానాల్లో ఇలాంటి సదుపాయాన్ని కల్పిస్తుండటం ప్రపంచంలో ఇదే తొలిసారి.

More Telugu News