Gold: మార్కెట్ లో బంగారం, వెండి ధరలు

వివిధ మార్కెట్లలో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,870, విజయవాడలో రూ.28,900,  ప్రొద్దుటూరులో రూ.28,700, చెన్నైలో రూ.28,950, ముంబైలో రూ.28,710గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,290, విజయవాడలో రూ.26,900, ప్రొద్దుటూరులో రూ.26,570, చెన్నైలో రూ.27,670, ముంబైలో రూ.28,560గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.40,800, విజయవాడలో రూ.41,000,  ప్రొద్దుటూరులో రూ.40,700, చెన్నైలో రూ.40,760, ముంబైలో రూ.40,910 వద్ద ముగిసింది.

More Telugu News

Gold