నోట్ల రద్దుతో తాత్కాలిక ఇబ్బందులు తప్పవు: రాష్ట్రపతి ప్రణబ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నోట్ల రద్దుతో తాత్కాలిక ఇబ్బందులు తప్పవు: రాష్ట్రపతి ప్రణబ్

పెద్దనోట్ల రద్దుతో దీర్ఘ కాలంలో అంచనా వేస్తున్న ఫలితాల కోసం తాత్కాలిక ఇబ్బందులు తప్పవని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావించారు. ఈ నిర్ణయం వల్ల పేదలు ఇబ్బందులు పడకుండా చూసేందుకు మనమంతా మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు.

  

More Telugu News