అక్రమంగా భారత సరిహద్దు జలాల్లోకి ప్రవేశించిన 11 మంది శ్రీలంక మత్స్యకారులను కాకినాడ తీరంలో మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ప్రయాణిస్తున్న రెండు మెరైన్ బోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.