‘వీ5 ప్లస్‌’... ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెండు సెల్ఫీ కెమెరాలు.. పర్ఫెక్ట్ సెల్ఫీ తీసుకోవచ్చు!

02-01-2017 Mon 17:22 | Technology
ఎప్ప‌టిక‌ప్పుడు సెల్ఫీ స్మార్ట్ ఫోన్‌ల‌ను తీసుకొస్తూ సెల్ఫీ ప్రియుల‌ను ఆక‌ర్షిస్తోన్న వివో సంస్థ ఈ సారి మ‌రో స‌రికొత్త ప్ర‌యోగం చేసింది. డ్యుయల్‌ ఫ్రంట్‌ కెమెరా కలిగిన ‘వీ5 ప్లస్‌’ మోడల్‌ను రూపొందించింది. ఈ నెల 23న ఈ మోడ‌ల్‌ను భార‌త మార్కెట్‌లోకి విడుదల చేయనున్న‌ట్లు తెలిపింది. వివో ఫోన్‌లు ఇప్పటివరకు వెనకవైపున‌ రెండు కెమెరాలు క‌లిగి ఉండేవి. ఈ స‌దుపాయంతో ఆక‌ట్టుకున్న వివో ఇప్పుడు ముందు వైపు రెండు సెల్ఫీ కెమెరాలతో ఈ మోడ‌ల్‌ను తీసుకువ‌స్తోంది. ఈ ఫోన్‌తో మ‌రింత‌ నాణ్యమైన సెల్ఫీలు తీసుకోవ‌చ్చు.
 
ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్‌లు ఇలా ఉన్నాయి..
* 5.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
* 1.5 గిగాహెర్జ్‌ ప్రాసెసర్‌
* 4 జీబీ ర్యామ్‌
* ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సల్స్‌
* వెనక కెమెరా 13 మెగాపిక్సల్‌
* 32 జీబీ అంతర్గత మెమొరీతో పాటు 128 జీబీ వరకు పెంచుకునే సౌలభ్యం
* 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామ‌ర్థ్యం.

v5 plus

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more