సికింద్రాబాద్ సైనిక్‌పురిలోని హెచ్ఎంటీ బేరింగ్స్ కమ్యూనిటీ హాల్లో ఈ రోజు జరిగిన ప్రుడెన్షియల్ షుగర్ కార్పోరేషన్ సంస్థ వార్షిక సమావేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సమావేశానికి వచ్చిన సంస్థ ఎండీ, టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని వేదికపైకి రాకుండా అక్కడి వారు అడ్డుకున్నారు. దీంతో సంస్థ ఎండీ చదలవాడ కృష్ణమూర్తి, సంస్థ ఛైర్మన్ వినోదబడేకు మధ్య తోపులాట చోటుచేసుకొని, తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సంస్థ షేర్ హోల్డర్స్‌కు తెలపకుండా సంస్థ వార్షిక సమావేశం నిర్వహించడమేంటని ఛైర్మన్‌ను చదలవాడ నిలదీశారు. కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా లెక్కచేయకుండా సంస్థ ఆస్తులను అమ్మేసే యత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు