ప్ర‌చార ఖ‌ర్చులో ట్రంప్ ను మించిపోయినా హిల్ల‌రీకి త‌ప్ప‌ని ఓట‌మి.. ఎవ‌రెంత ఖ‌ర్చు చేశారో వెల్ల‌డించిన అధ్య‌య‌నం

29-12-2016 Thu 07:58 | International
ఇటీవ‌ల జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో హోరాహోరీగా పోటీప‌డిన రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్ర‌టిక్ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్ త‌మ ప్ర‌చారం కోసం ఎంతెంత ఖ‌ర్చుచేశారో తెలిస్తే ఆశ్చ‌ర్యం వేయ‌క‌మాన‌దు. ట్రంప్ కంటే హిల్ల‌రీనే ఎక్కువ ఖ‌ర్చు చేసినా ప‌రాజ‌యం నుంచి మాత్రం ఆమె బయ‌ట‌ప‌డ‌లేక‌పోయారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో అభ్య‌ర్థులు స‌హా వారి  మ‌ద్ద‌తుదార్లు పెట్టిన ఖ‌ర్చు అక్ష‌రాలా 2.17 బిలియ‌న్ డాల‌ర్లు. మ‌న క‌రెన్సీలో చెప్పుకోవాలంటే రూ.14805,85,57,500 అని తేలింది. సెంట‌ర్ ఫ‌ర్ ప‌బ్లిక్ ఇంటెగ్రిటీ అండ్ అన‌లైజింగ్ ఫిగ‌ర్స్ అధ్య‌య‌నంలో ఈ విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

ట్రంప్ 409  మిలియ‌న్ డాల‌ర్లు (రూ.2,789.78 కోట్లు), హిల్ల‌రీ 759 మిలియ‌న్ డాల‌ర్లు(రూ.5177.15 కోట్లు) ఖ‌ర్చు చేశార‌ని అధ్య‌యన నివేదిక పేర్కొంది. అంటే ట్రంప్ త‌న‌కు పోలైన‌ ఒక్కో ఓటుకు స‌గ‌టున 6.50 డాల‌ర్లు (రూ.443), హిల్ల‌రీ ఒక్కో ఓటుకు 11.50 డాల‌ర్లు (రూ.784.58) ఖ‌ర్చు చేశార‌న్న మాట‌.

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more