కన్నడ రాజకీయ చిత్రంపై ములాయం జోస్యం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కన్నడ రాజకీయ చిత్రంపై ములాయం జోస్యం

కర్ణాటక రాజకీయాలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన అభిప్రాయాలు వెలిబుచ్చారు. మే 5న కర్ణాటక ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, అక్కడ ఏ పార్టీ సంపూర్ణ ఆధిక్యం సాధించబోదని అన్నారు. దీంతో, కర్ణాటకలో సంకీర్ణం తప్పదని భవిష్యత్ దర్శనం చేశారు. ఇక లోక్ సభ ఎన్నికల అనంతరం మూడో ఫ్రంట్ చక్రం తిప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. తాము, ఏ పార్టీతో జతకూడబోమని, ఒంటరిగానే 2014 ఎన్నికల్లో పాల్గొంటామని తెలిపారు.

More Telugu News