చెన్నయ్ విమానాశ్రయంలో భారీగా రూ.2 వేల నోట్లు స్వాధీనం

22-12-2016 Thu 10:46 | National
పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో అక్ర‌మ న‌గ‌దు త‌ర‌లింపులను నిరోధించేందుకు ముమ్మ‌రంగా తనిఖీలు చేస్తోన్న అధికారుల‌కు భారీ ఎత్తున డ‌బ్బు ప‌ట్టుబ‌డుతూనే ఉంది. న‌ల్ల‌కుబేరులు న‌గ‌దు త‌ర‌లింపుల‌కు విమానాల‌ను కూడా ఉప‌యోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో త‌నిఖీ సిబ్బందికి అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ రోజు ఉద‌యం చెన్నయ్‌ విమానాశ్రయంలో త‌నిఖీలు చేస్తోన్న సిబ్బంది భారీగా కొత్తనోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్య‌క్తుల నుంచి ఏకంగా రూ.1.34 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క‌రెన్సీ అంతా రూ.2000 నోట్లేన‌ని అధికారులు మీడియాకు తెలిపారు. ఆ డ‌బ్బుని ఎక్క‌డి నుంచి ఎక్క‌డ‌కు త‌ర‌లిస్తున్నారు? ఎవ‌రిది? అనే అంశాల‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.
demonitisationarrests

More Telugu News

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11
..more