ఒత్తిడి చేస్తే తెలంగాణకు భంగం కలిగే ప్రమాదం: రేణుకాచౌదరి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒత్తిడి చేస్తే తెలంగాణకు భంగం కలిగే ప్రమాదం: రేణుకాచౌదరి

రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచడం వల్ల తెలంగాణకు భంగం కలిగే ప్రమాదముందని రాజ్యసభ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. తెలంగాణ ప్రక్రియ కొనసాగుతుందోని ఆమె చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ నేతలు సంయమనం పాటించాలని ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేణుక సూచించారు.

More Telugu News