సర్జికల్ దాడుల గురించి భారత యువతను ప్రశ్నిస్తే... సిగ్గుపడాల్సిన సమాధానాలు... మీరూ చూడండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సర్జికల్ దాడుల గురించి భారత యువతను ప్రశ్నిస్తే... సిగ్గుపడాల్సిన సమాధానాలు... మీరూ చూడండి!

సర్జికల్ స్ట్రయిక్స్... భారత సైన్యం అత్యంత రహస్యంగా, అత్యంత ధైర్యంగా పాక్ భూభాగంలోకి చొరబడి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి వచ్చిన సంగతి ఏ భారత పౌరుడికైనా తెలియదు అంటే నమ్ముతారా? నమ్మాల్సిందే... యూరీ సైనిక స్థావరంపై దాడుల అనంతరం దానికి ప్రతీకారంగా ఈ సర్జికల్ స్ట్రయిక్స్ జరిగిన విషయం ఎంతో మంది యువతకు తెలియదు. ఈ దాడుల గురించి ఓ సంస్థ యువతను ప్రశ్నించగా, సిగ్గుపడే సమాధానాలు వచ్చాయి. సర్జికల్ దాడులంటే తెలియదని చెబుతున్న వారు చదువుకోని వారేం కాదు. విద్యావంతులు, ఉద్యోగులు... సైనికులు దేశ ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి జరిపిన ఈ దాడుల గురించి తెలియని వారు ఎంత మంది ఉన్నారో ఈ వీడియోను చూసి తెలుసుకోండి.

More Telugu News