గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ ‘పాక్ హైకమిషన్’ ఉద్యోగికి నకిలీ ఆధార్ కార్డ్ వుందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ ‘పాక్ హైకమిషన్’ ఉద్యోగికి నకిలీ ఆధార్ కార్డ్ వుందట!

గూఢచర్యానికి పాల్పడ్డ ‘పాక్ హైకమిషన్’ ఉద్యోగి మహమూద్ అక్తర్ ను 48 గంటల్లోగా దేశం విడిచి పోవాలంటూ భారత్ అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహమూద్ అక్తర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. * పాకిస్థాన్ హై కమిషన్ లోని వీసా సెక్షన్ లో పని * బలోచ్ రెజిమెంట్ లో హవల్దార్ అయిన మహమూద్ 2013 జనవరి నుంచి డెప్యుటేషన్ పై ఇంటర్- సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు * మహమూద్ కు మెహబూబ్ రాజ్ పుట్ పేరిట నకిలీ ఆధార్ కార్డు కూడా వుంది * గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డ సమయంలో ఢిల్లీలోని చాందినీ చౌక్ నివాసిగా చెప్పుకున్న మహమూద్

More Telugu News