తిరుమల శ్రీవారి సన్నిధికి కాలినడకన చేరుకున్న సింగపూర్ మంత్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమల శ్రీవారి సన్నిధికి కాలినడకన చేరుకున్న సింగపూర్ మంత్రి

తిరుమల శ్రీవారి సన్నిధికి సింగపూర్ మంత్రి షణ్ముగం కాలినడక మార్గంలో చేరుకున్నారు. అలిపిరి కాలినడక మార్గంలో ఈరోజు కొండపైకి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

More Telugu News