ద్విచక్రవాహనం లోయలోపడి ఇద్దరు విద్యార్థుల మృతి.. మరో విద్యార్థికి గాయాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ద్విచక్రవాహనం లోయలోపడి ఇద్దరు విద్యార్థుల మృతి.. మరో విద్యార్థికి గాయాలు

ద్విచక్రవాహనం అదుపుతప్పి లోయలో పడిపోవ‌డంతో ఇద్దరు విద్యార్థులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన ఘోర‌ ప్ర‌మాద‌ ఘ‌ట‌న తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం శివారులో గత అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో విద్యార్థి తీవ్ర గాయాల‌పాల‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన యువ‌కులు రంపచోడవరంలోని మెనోరా ఇంజినీరింగ్ కాలేజీలో చ‌దువుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. గాయాల‌పాల‌యిన విద్యార్థిని ద‌గ్గ‌ర‌లోని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News