కరీంనగర్ లో ఆత్మహత్యకు పాల్పడిన కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరీంనగర్ లో ఆత్మహత్యకు పాల్పడిన కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజర్

కరీంనగర్ లోని కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజర్ నరేశ్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. సంస్థ చైర్మన్ ఒత్తిడి కారణంగానే నరేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ ఆయన బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నరేశ్ మృతదేహాంతో పాటు సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కాగా, కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని ఇంజంపల్లి గ్రామం నరేశ్ గౌడ్ స్వస్థలం.

More Telugu News