వన్డే కెరీర్ లో 26వ సెంచరీ చేసిన కోహ్లి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వన్డే కెరీర్ లో 26వ సెంచరీ చేసిన కోహ్లి

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ కోహ్లీ తన వన్డే కెరీర్ లో 26వ సెంచరీ నమోదు చేశాడు. మొహలీలో న్యూజిలాండ్ పై జరుగుతున్న మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ చేశాడు. కోహ్లీకి భాగస్వామ్యంగా ఎంకే పాండే కొనసాగుతున్నాడు. టీమిండియా స్కోరు.. 41.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 227 పరుగులు

More Telugu News