నా ఆస్తులపై ఆరోపణలు రుజువైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: మంత్రి పల్లె
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా ఆస్తులపై ఆరోపణలు రుజువైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: మంత్రి పల్లె

తన ఆస్తులపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలన్నీ అసత్యాలేనని, ఆ ఆరోపణలు రుజువు చేయకపోతే ఆ పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు. ‘త్వరలోనే నా ఆస్తులు ప్రకటిస్తాను. సాక్షి పత్రికలో వచ్చిన ఆరోపణలు రుజువైతే కనుక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’ అని పల్లె రఘునాథరెడ్డి సవాల్ విసిరారు.

More Telugu News