శంషాబాద్‌ విమానాశ్రయంలో రియాద్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్‌ విమానాశ్రయంలో రియాద్ ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్ శివారులోని శంషాబాద్ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన ఓ విమానం కొద్ది సేపటికే మళ్లీ అదే ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. సాంకేతిక కారణాల వల్లే విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని విమానాశ్రయ అధికారులు మీడియాకు తెలిపారు. సదరు విమానం రియాద్ బయలుదేరిన ఏవీ 753 గా అధికారులు పేర్కొన్నారు.

More Telugu News