నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. మంగళవారం ఉదయం స్వామివారికి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్నారు. సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. పుష్కరిణిలో ఎల్ఈడీ స్ర్కీన్లతోపాటు గజ ఈతగాళ్లను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి 24 గంటలపాటు పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించవచ్చు. ఇక రేపటి నుంచి స్వామి వారి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను పునరుద్ధరించాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.

More Telugu News