అనంతపురం కలెక్టరేట్ వద్ద 4న వైఎస్ జగన్ మహాధర్నా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనంతపురం కలెక్టరేట్ వద్ద 4న వైఎస్ జగన్ మహాధర్నా

వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 4వ తేదీన అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. రైతు సమస్యలపై టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ఈ మహాధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ పేర్కొన్నారు. ఈ మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.

More Telugu News