నల్లకుబేరుల పేర్లను బయటపెట్టిన ‘బహమాస్’ లీక్స్... అందులో నిమ్మగడ్డ ప్రసాద్ పేరు?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నల్లకుబేరుల పేర్లను బయటపెట్టిన ‘బహమాస్’ లీక్స్... అందులో నిమ్మగడ్డ ప్రసాద్ పేరు?

‘పనామా’ లీక్స్ తరహాలోనే ‘బహమాస్’ పేపర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. నల్లకుబేరుల గుట్టురట్టు చేస్తున్నాయి. దేశంలోని 475 మంది నల్లకుబేరుల జాతకాలను బట్టబయలు చేశాయి. ఈ 475 మంది పేర్లతోనే లక్షా 75 వేల సంస్థలున్నట్లు ‘బహమాస్’ లీక్ చేసింది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురి పేర్లు ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ పేరు వినపడుతోంది. సికింద్రాబాద్ లోని ఒకే అడ్రస్ నుంచి 20 సంస్థలున్నట్లు ‘బహమాస్ ’ బయటపెట్టింది.

More Telugu News