నా చేతికి వాచీ లేదు, నా జేబులో డబ్బూ ఉంచుకోను: సీఎం చంద్రబాబునాయుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా చేతికి వాచీ లేదు, నా జేబులో డబ్బూ ఉంచుకోను: సీఎం చంద్రబాబునాయుడు

‘నా చేతికి వాచీ లేదు. నా జేబులో డబ్బు కూడా ఉంచుకోను’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా వెలగపూడిలో సచివాలయ భవనాలను పరిశీలించిన సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు కావాల్సింది డబ్బు కాదని, ప్రజల గుండెల్లో పదిలమైన స్థానమని, ప్రజల కోసమే తాను పనిచేస్తానని చెప్పారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తాను భయపడనని అన్నారు. ‘టీడీపీకో పేరుంది, తనకో బ్రాండ్ ఉంది’ అని చంద్రబాబు అన్నారు.

More Telugu News