'సెక్స్ స్కాండల్' ఆమ్ ఆద్మీ మంత్రి మా ఉద్యోగే: 'పోర్న్ హబ్' సంచలన ప్రకటన!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సెక్స్ స్కాండల్' ఆమ్ ఆద్మీ మంత్రి మా ఉద్యోగే: 'పోర్న్ హబ్' సంచలన ప్రకటన!

ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రిగా ఉండి యువతులతో రాసలీలలు సాగించి, అడ్డంగా దొరికిపోయి పదవిని పోగొట్టుకున్న సందీప్ కుమార్ ఉదంతంలో కొత్త ట్విస్ట్. ఆయన తమ ఉద్యోగేనని ప్రపంచంలో అతిపెద్ద పోర్న్ వెబ్ సైట్లలో ఒకటైన 'పోర్న్ హబ్' సంచలన ప్రకటన వెలువరించింది. యూజర్లు అప్ లోడ్ చేసే కంటెంట్ పై ఆధారపడి నడుస్తున్న ఈ వెబ్ సైట్, తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, సందీప్ కుమార్ సహా, ఉద్యోగులందరినీ తాము ప్రేమిస్తున్నట్టు పేర్కొంది. కాగా, మహిళా, శిశు సంక్షేమ మంత్రిగా ఉన్న సందీప్ రాసలీలల సీడీలు కేజ్రీవాల్ కు చేరగా, ఆయన వెంటనే స్పందించి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.

More Telugu News