ప్రభుత్వ నిబంధనలకు లోబడి కష్టపడి పనిచేసి సంపాదిస్తున్నా: మంత్రి నారాయణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభుత్వ నిబంధనలకు లోబడి కష్టపడి పనిచేసి సంపాదిస్తున్నా: మంత్రి నారాయణ

సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని, ప్రభుత్వ నిబంధనలకు లోబడి కష్టపడి పనిచేసి సంపాదిస్తున్నానని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. 1979 నుంచి తాను ట్యూషన్లు చెప్పేవాడినని, కష్టపడి పైకొచ్చానని, తనకు దేశ వ్యాప్తంగా కోచింగ్ కేంద్రాలు ఉన్నాయని అన్నారు. విద్యా సంస్థల ద్వారా వచ్చే సంపాదనకు ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానన్నారు.

More Telugu News