ఎయిరిండియా విమానం టాయిలెట్లో రెండున్నర కేజీల బంగారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిరిండియా విమానం టాయిలెట్లో రెండున్నర కేజీల బంగారం

ఎయిర్ ఇండియా విమానం టాయిలెట్ లోకి తనిఖీల కోసం వెళ్లిన కస్టమ్స్ అధికారుల కళ్లు జిగేల్ మనిపించేలా బంగారు ఆభరణాలు కనిపించాయి. గోవాలోని పనాజీ ఎయిర్ పోర్టులో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే కస్టమ్స్ తనిఖీల భయంతో ప్రయాణికులు ఎవరో ఈ బంగారు ఆభరణాలను వదిలేసి ఉంటారని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వీటిని మీడియా ముందు ప్రదర్శించారు.

More Telugu News