హస్తినకు నేడు వైఎస్ జగన్!... రాష్ట్రపతితో భేటీ కానున్న వైసీపీ అధినేత!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హస్తినకు నేడు వైఎస్ జగన్!... రాష్ట్రపతితో భేటీ కానున్న వైసీపీ అధినేత!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. రేపు కూడా ఆయన అక్కడే వుంటారు. ఈ పర్యటనలో భాగంగా జగన్ నేటి సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అవుతారు. ఈ మేరకు జగన్ కు రాష్ట్రపతి భవన్ నుంచి అపాయింట్ మెంట్ లభించింది. జగన్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News