Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అసోం లోని కోక్రాజార్ లో ఉగ్రవాదుల దాడి...విచక్షణారహితంగా కాల్పులు

అసోం లోని కోక్రాజార్ లో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది పౌరులు మృతి చెందారు. ఉగ్రవాదులు, సైన్యం మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

More Telugu News