బీజేపీ విజయం...జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ విజయం...జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

జీఎస్టీ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడం ద్వారా బీజేపీ విజయం సాధించింది. బిల్లుపై ఓటింగ్ కు అనుకూలంగా 197 మంది ఓటు వేశారు. దీంతో ఎప్పటి నుంచో పెండింగులో వున్న ఈ జీఎస్టీ బిల్లు రాజ్యసభ ఆమోదం పొందింది. దీంతో ఒకే దేశం, ఒకే పన్ను విధానం అమలులోకి వచ్చింది.

More Telugu News