ప్రో కబడ్డీ లీగ్ కు సన్నీలియోన్
హైదరాబాద్ లో జరుగుతున్న ప్రో కబడ్డీ లీగ్ కు నటి సన్నీ లియోన్ ను ఆహ్వానించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సమాచారం. కేవలం జాతీయ గీతాన్ని ఆలపించేందుకే ఆమె ఇక్కడికి వస్తుందని సమాచారం. సన్నీ లియోన్ తో పాటు తెలుగు టైటాన్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా దగ్గుబాటి రానా
వ్యవహరిస్తున్నాడు. వీళ్లిద్దరితో కలిసి రకుల్ ప్రీత్ సింగ్, మధుమితా మహాపాత్ర, మెర్లిన్ డిసౌజా కూడా జాతీయ గీతం ఆలపించనున్నట్లు సమాచారం.