'కోపా అమెరికా' కప్ ఫైనల్ పోటీలో చిలీతో జరిగిన పెనాల్టీ షూటౌట్ లో 4 - 2 తేడాతో ఓటమి పాలై, ఆంతర్జాతీయ ఫుట్ బాల్ విభాగానికి దూరమవుతున్నట్టు ప్రకటించిన స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ, తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్న ఒత్తిడి పెరుగుతోంది. మెస్సీ పునరాలోచించుకోవాలని, జట్టుకు అతని అవసరం ఇంకా ఉందని, అర్జెంటీనా ఆల్ టైం గ్రేట్ ఆటగాడు డిగో మారడోనా వ్యాఖ్యానించారు.
దేశాధ్యక్షుడు మౌరిసియో మాక్రీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, "మొత్తం పోటీల్లో జట్టు ప్రదర్శన చూసి గర్వంగా ఉంది. ఇదే తరహా ఆటను మరెన్నో సంవత్సరాల పాటు మనం ప్రదర్శించాలి. అందుకు మెస్సీ వంటి ఆటగాళ్లు అవసరం. అతనిప్పుడు జట్టుకు దూరం కావాల్సిన పరిస్థితేమీ లేదు" అన్నారు.
ఇక మెస్సీ అర్జెంటీనా చేరుకోగా, వందలాది మంది ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికి, దేశానికి దూరం కావద్దని నినాదాలు చేస్తూ, బ్యానర్లను చూపారు. కాగా, కోపా అమెరికా కప్ పోటీలకు ముందు మారడోనా, మెస్సీ గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మెస్సీ గొప్ప ఆటగాడే అయినప్పటికీ, జట్టుకు నాయకత్వం వహించగల గుణాలు లేవని విమర్శించారు.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు