ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు... పరుగులు తీసిన ప్రజలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు... పరుగులు తీసిన ప్రజలు

ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో, భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. జిల్లాలోని బలిజపాలెం, బొట్లగూడూరు, ఇన్నిమెర్ల, పామూరు, కంభాలదిన్నెలో మూడు సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది.

More Telugu News