Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది . శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

More Telugu News