రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ... భద్రత పెంచమని కోరనున్న పార్టీ నేతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాహుల్ గాంధీకి బెదిరింపు లేఖ... భద్రత పెంచమని కోరనున్న పార్టీ నేతలు

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రాణహాని తలపెడతామంటూ పాండిచ్చేరిలోని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒక లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఈరోజు మధ్యాహ్నం కలవనున్నారు. రాహుల్ గాంధీకి మరింత భద్రత కల్పించాలనే విషయమై ఆయన్ని కోరనున్నారు.

More Telugu News