కాంగ్రెస్ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసిన సోనియా!... కేవీపీ ‘ప్రైవేట్ బిల్లు’పై ఓటింగ్ కు హాజరుకావాలని ఆదేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ ఎంపీలకు త్రీ లైన్ విప్ జారీ చేసిన సోనియా!... కేవీపీ ‘ప్రైవేట్ బిల్లు’పై ఓటింగ్ కు హాజరుకావాలని ఆదేశం

కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులకు (ఎంపీలు) త్రీ లైన్ విప్ జారీ అయ్యింది. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈ విప్ లను కొద్దిసేపటి క్రితం జారీ చేశారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుపై ఈ నెల 13న జరగనున్న ఓటింగ్ కు తప్పనిసరిగా హాజరుకావాలని సదరు నోటీసుల్లో సోనియా పార్టీ ఎంపీలను ఆదేశించారు.

More Telugu News