రైలు ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళల దుర్మరణం... నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దుర్ఘటన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైలు ఢీ కొట్టడంతో ఇద్దరు మహిళల దుర్మరణం... నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దుర్ఘటన

నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వేస్టేషన్ లో విషాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఇద్దరు మహిళలను ట్రైన్ ఢీ కొట్టింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News