'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుక ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుక ప్రారంభం

‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ కొన్ని నిమిషాల క్రితం ప్రారంభమైంది. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు బాబీ, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. కాగా, ఆడియో వేడుకలో భాగంగా డ్యాన్స్ బృందాలు తమ ప్రదర్శలను ప్రారంభించాయి.

More Telugu News