హిందూపురం అభివృద్ధిలో బాలకృష్ణ పాత్ర అద్వితీయం: కోడెల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హిందూపురం అభివృద్ధిలో బాలకృష్ణ పాత్ర అద్వితీయం: కోడెల

హిందూపురం అభివృద్ధిలో ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ పాత్ర అద్వితీయమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు. ప్రజాసేవలో ఆయన దూసుకుపోతున్నారని ప్రశంసించారు. లేపాక్షి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నియోజకవర్గానికి బాలకృష్ణ చేస్తున్న సేవలను కొనియాడారు.

More Telugu News