Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ చేరిన గవర్నర్... మరికాసేపట్లో రాష్ట్రపతి, రాజ్ నాథ్ లతో భేటీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, ఆ తర్వాత భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రేపు జరగనున్న గవర్నర్ల కాన్ఫరెన్స్ నిమిత్తం ఢిల్లీ వెళ్లిన గవర్నర్ పనిలో పనిగా రాష్ట్రపతితోను, కేంద్ర హోం శాఖ మంత్రితోను భేటీ కానున్నారు.

More Telugu News