Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపే

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రేపు సాయంత్రం నాలుగు గంటలకు విడుదలవనున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారధి ఫలితాలను విడుదల చేస్తారు. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఈరోజు ఓ ప్రకటన విడుదల చేశారు.

More Telugu News