మేము విడాకులు తీసుకున్నాం: రోహిత్ తండ్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేము విడాకులు తీసుకున్నాం: రోహిత్ తండ్రి

తాను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నానని, తన కొడుకుకి డబ్బులు పంపించడం తప్పా, వేరే విషయాలేవీ తనకు తెలియదని రోహిత్ తండ్రి మణికుమార్ అన్నారు. మిగిలిన విషయాలన్నీ రోహిత్ అమ్మ, అమ్మమ్మకే తెలుసని చెప్పారు. 2005లో తాము విడాకులు తీసుకున్నామని చెప్పారు. అయితే, విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని, తన భార్య వాళ్ల అమ్మ మాట వినడం వల్లే ఇది జరిగిందన్నారు. తాను గురజాల నివాసినని, తనను గుంటూరులో వచ్చి ఉండమనేవారని.. అందుకు తాను ఒప్పుకోకపోవడంతో వేరు పడాల్సి వచ్చిందన్నారు.

More Telugu News