ఏబీ బర్దన్ ఆరోగ్యం నిలకడగా ఉంది: చాడ వెంకట్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏబీ బర్దన్ ఆరోగ్యం నిలకడగా ఉంది: చాడ వెంకట్ రెడ్డి

సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్దన్ ఆరోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలను ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఖండించారు. బర్దన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వయసు 92 సంవత్సరాలు.

More Telugu News