2016 సంవత్సరానికి సెలవులు ఖరారు చేసిన టి.ప్రభుత్వం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2016 సంవత్సరానికి సెలవులు ఖరారు చేసిన టి.ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016 సంవత్సరానికి గానూ సెలవులు ఖరారు చేసింది. 23 సాధారణ సెలవులు, 21 ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

More Telugu News