మార్కెట్లో నేటి పసిడి, వెండి ధరలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్కెట్లో నేటి పసిడి, వెండి ధరలు

హైదరాబాద్ మార్కెట్లో నేడు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,170 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,900 నమోదైంది. కిలో వెండి ధర రూ.46,200 పలుకుతోంది.

More Telugu News