Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన జనార్దన్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా బి.జనార్దన్ రెడ్డి ఇవాళ బాధ్యతలు చేపట్టారు. నిన్నటివరకు ఆయన పురపాలక శాఖ కమిషనర్ గా పని చేశారు. మరోవైపు ఇప్పటివరకు జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న సోమేశ్ కుమార్ ను గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించడంతో బాధ్యతలు స్వీకరించారు.

More Telugu News