: స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి 10 మందిలో ఐదుగురు ఇవే చూస్తున్నారు!


ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక నెట్ వినియోగం మరింత పెరిగింది. ఈ క్రమంలో పోర్న్ సైట్స్ చూసేవారి సంఖ్య కూడా భారీగా పెరిగిందని ఇటీవల జరిపిన కొన్ని సర్వేలలో వెల్లడయింది. 2012లో ఐఓఎస్, ఆండ్రాయిడ్ డివైజెస్ నుంచి పోర్న్ సైట్లకు 12 శాతం ట్రాఫిక్ జనరేట్ అయింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్ ల నుంచి పోర్న్ సైట్లకు 64 శాతం ట్రాఫిక్ జనరేట్ అవుతోందట. మరో విషయం ఏమిటంటే, స్మార్ట్ ఫోన్లు వాడుతున్న 10 మందిలో ఐదుగురు పోర్న్ సైట్లలోకి ఎంటర్ అవుతున్నారు.

  • Loading...

More Telugu News